ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
జగిత్యాల మే 4( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం లోని SKNR ప్రభుత్వ జూనియర్ కళాశాల జగిత్యాల, అధ్యాపకులు ప్రవేట్ కళాశాలలకు ధీటుగా తమ కళాశాలకు అందుబాటులో ఉన్న పోలాస గ్రామంలో, ఇటీవల పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి, విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, తమ కళాశాల లో చేర్పించాలని కోరుతున్నారు.
వివిధ కోర్సుల వివరాలు జనరల్ కోర్సుల్లో MPC
Bi PC, CEC, & HEC , Vocational విభాగంలో ఫిషరీస్, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్ టెక్నీషియన్,
& మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల గురించి వివరించారు. అలాగే ప్రభుత్వ కళాశాల లో అనుభవజ్ఞులు అయిన అధ్యాపకుల బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్, లైబ్రరీ, laboratory మొదలైన వసతుల గూర్చి చెబుతూ, పూర్వ విద్యార్థుల సక్సెస్ స్టోరీస్ కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ దాసరి నాగభూషణం, లెక్చరర్స్ శ్రీహరి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
