ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల మే 4(ప్రజా మంటలు)
నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. జిల్లాలో మొత్తం 758 పరీక్ష విద్యార్థులు పరీక్షలు రాశారని, మొదటి సెంటర్లో 480, రెండవ సెంటర్లో 278 ఎగ్జామ్ రాశారని తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మొదటి పరీక్ష కేంద్రంలో 13 మంది ఆబ్సెంట్,
రెండవ పరీక్ష కేంద్రంలో ఐదుగురు ఆబ్సెంట్ అయ్యారని,మొత్తం 18 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. విద్యార్థులు మొత్తం 740 మంది పరీక్ష రాశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నీట్ పరీక్ష లు ప్రశాంతత వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపట్టామని
జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పులి మధుసూదన్, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ప్రభాకర్ కొడిమ్యాల తహసిల్దార్ రమేష్ సీఐ. ఎస్సై లు, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
