పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు):
నిన్న ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మల్లన్న పేట పాఠశాల విద్యార్థులు 28 మంది విద్యార్థులకు గాను 28 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.
ఇందులో 8 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు.
గొల్లపల్లి మండలంలో, ప్రభుత్వ & స్థానిక సంస్థల పాఠశాలల విభాగంలో, మల్లన్న పేట విద్యార్థిని 544 మార్కులు సాధించిన లక్కాకుల వైష్ణవి రెండవ అత్యుత్తమ మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా వైష్ణవి ని గొల్లపల్లి మండలవిద్యాధికారి, పాఠశాలప్రధానోపాధ్యాయురాలు జమునా దేవి ప్రశంసించి, సన్మానించారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి జమున దేవి మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే అద్భుతంగా పనిచేస్తున్నాయని, ప్రభుత్వ ఉపాధ్యాయులు అత్యుత్తమ బోధన చేస్తున్నారు అని తెలియజేశారు. కావున ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు చేరే విధంగా తల్లిదండ్రులను విద్యార్థులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, పల్లె హరికృష్ణ, నందయ్య పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
