శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
గొల్లపల్లి ఎప్రిల్ 22 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని భీం రాజ్ పల్లి గ్రామంలో ఆలయ భూదాతలు చింతపండు తిరుపతిరెడ్డి- శశికళ దంపతులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు బుధవారము గురువారము రెండు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు బ్రహ్మశ్రీ అత్తులూరి బాల శంకర శాస్త్రి( ఆంధ్రప్రదేశ్ ), బ్రహ్మశ్రీ నాగుల మల్యాల వీరాచార్యులు( పెద్దపల్లి ) వేద బ్రాహ్మణుల కమిటీ బృందం కరకముల చేత పూజలు నిర్వహించబడును.నేటి బుధవారం గణపతి పూజ, స్వామివారికి విశేష అభిషేకము, అగ్ని ప్రతిష్టాపన హోమాలు నిర్వహించబడును. సాయంత్రం ఐదు గంటలకు మహిళల చేత సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించబడును. అలాగే 24 గురువారం రోజున, సర్వదేవత హోమాలు, మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేక, తీర్థ ప్రసాద వితరణ, ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో భక్త మహాశయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ బొమ్మెన కుమార్ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 1రోజు జైలు శిక్ష

పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ
