అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)
*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే బోర్డు మెంబర్ శ్రీ విజయ ప్రతాప్ సింగ్ ని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది*.
. దీని యొక్క ముఖ్య ఉద్దేశము *కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి యాత్రికులకు భారతదేశంలో ఉన్న భక్తులందరికీ దర్శనానికి ఉపయోగపడుతుంది మరియు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం కూడా అభివృద్ధి జరుగుతుంది కనుక దీనికి అనుమతి ఇవ్వవలసిందిగా కేంద్ర రైల్వే బోర్డు మెంబర్ విజయ ప్రతాప్ సింగ్ ని అనుమతి కోరడం జరిగింది మరియు కసాపురం దేవాలయానికి పోయే రోడ్డు రవాణాల్లో రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఎత్తు చేయవలసిందిగా కోరడం జరిగింది, దాని నుండి భక్తులకు ప్రయాణం; చేసే భారీ వాహనాలు ,బస్సులలో భక్తులకు ప్రయాణించడానికి సౌకర్యం కలుగుతుందని రైల్వే బోర్డు మెంబర్ కు వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
