చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి
On
జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు మరియు వెల్గటూర్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో D-64, D-53, డిస్ట్రిబ్యూటరీ టైలింగ్ కెనాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనాల్ ఆవరణలోని ఉన్న పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని దాని కోసం కావాల్సిన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని నిన్న ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కావలసిన నిధులు మంజూరు చేస్తాము అని అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆర్డీవో మధు సుధను, ఇరిగేషన్ ఈ,ఈ ఖాన్ , తహశీల్దార్ వరందన్, మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, ఎంపిడిఒ రామ్ రెడ్డి ,ఎంపీఓ సురేష్ రెడ్డి, ఆర్ ఐ అనూష, రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్
Published On
By From our Reporter

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్
Published On
By From our Reporter

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
Published On
By Siricilla Rajendar sharma

బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్
Published On
By From our Reporter

ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
Published On
By From our Reporter

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
Published On
By From our Reporter
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..
Published On
By From our Reporter

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ
Published On
By From our Reporter

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ
Published On
By From our Reporter

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్
Published On
By From our Reporter

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు
Published On
By Siricilla Rajendar sharma

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
