స్టేషన్ ఘనపూర్ లో కడియం పై స్థానిక కాంగ్రెస్ తిరుగుబాటు

On
స్టేషన్ ఘనపూర్ లో  కడియం పై స్థానిక కాంగ్రెస్ తిరుగుబాటు

కడియం పై స్థానిక కాంగ్రెస్ తిరుగుబాటు

స్టేషన్ ఘనపూర్ మార్చ్ 30:

కడియం శ్రీహరి చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్  కార్యకర్తలతో సమావేశమైన సింగాపూరం ఇందిర. ఇన్నాళ్లు పోరాడిన వ్యక్తితో కలిసి పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్న కార్యకర్తలు, నాయకులు. గతంలో బి అర్ ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్న కాంగ్రెస్ కింది శ్రేస్ని కార్యకర్తలు. 

Tags