స్టేషన్ ఘనపూర్ లో కడియం పై స్థానిక కాంగ్రెస్ తిరుగుబాటు

On
స్టేషన్ ఘనపూర్ లో  కడియం పై స్థానిక కాంగ్రెస్ తిరుగుబాటు

కడియం పై స్థానిక కాంగ్రెస్ తిరుగుబాటు

స్టేషన్ ఘనపూర్ మార్చ్ 30:

కడియం శ్రీహరి చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్  కార్యకర్తలతో సమావేశమైన సింగాపూరం ఇందిర. ఇన్నాళ్లు పోరాడిన వ్యక్తితో కలిసి పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్న కార్యకర్తలు, నాయకులు. గతంలో బి అర్ ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్న కాంగ్రెస్ కింది శ్రేస్ని కార్యకర్తలు. 

Tags

More News...

Local News 

జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు 

జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు  జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు..   ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ...
Read More...
Local News  State News 

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత  - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత  - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఉజ్జయిని అమ్మవారికి అత్తిలి ఫ్యామిలీ మొదటి బోనం సమర్పణ  బోనం ఎత్తిన గాయని మధుప్రియ, ఊరేగింపులో ఆడిన జోగిని శ్యామల సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు) : బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతనే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాంగోపాల్...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ..  జగిత్యాల జూలై 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు ఈ...
Read More...
Local News 

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు) వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ      గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి   వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా...
Read More...
Local News 

మాజీ ముఖ్యమంత్రి కీ"శ     కె. రోశయ్య  జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మాజీ ముఖ్యమంత్రి కీ జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ  కె. రోశయ్య  జయంతి సందర్భంగా  జిల్లా పోలీస్ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా రోశయ్య  చిత్రపటానికి ఎస్పీ అశోక్ కుమార్  పూలమాలవేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ముఖ్య మంత్రిగా,ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి...
Read More...
Local News 

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ జగిత్యాల / గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు,  డి.ఎస్.పి రఘు చందర్ సూచనలతో, జగిత్యాల పట్టణంలో నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపై  స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద 50...
Read More...
Local News 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్  జగిత్యాల జూలై 04 (ప్రజా మంటలు); సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అనంతుల రవీందర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ' ఫిజికల్ పర్ఫామెన్స్ ఆఫ్ ఎలైట్ కోకో ప్లేయర్స్ ఇన్ తెలంగాణ' పై పరిశోధన చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి  డాక్టరేట్ పట్టా పొందారు.  ఈ సందర్భంగా 
Read More...
Local News 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాఢ మాస గోరింటాకు సంబురాల్లో ముఖ్యతిధిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి పాల్గొన్నారు.   ఈ సందర్భంగా  పాఠశాల ప్రిన్సిపాల్ సుంకే రవి తదనంతరం...
Read More...
Local News 

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ   ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున  ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనంతరం...
Read More...
Local News 

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు   ఇబ్రహీంపట్నం జులై 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు .ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేశారు . కార్యక్రమంలో  ఎస్సీ సెల్...
Read More...
Local News  State News 

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు. 

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు.  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): బి డబ్ల్యు .ఐ, సంస్థ ద్వారా అంతర్జాతీయ వలస కార్మికుల సదస్సులో ఇండోనేషియా, పిలిపిని, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, కతర్ ,బెహరాన్, క్రోసియా, దేశాలు పాల్గొన్నవి,  మొదటగా బి డబ్ల్యు, ఐ, ఏషియన్ ఇన్చార్జి రాజీవ్ శర్మ  ఆసియన్ కార్మికుల హక్కుల తరఫున మాట్లాడగా,గల్ఫ్ దేశాల 
Read More...
Local News 

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం సికింద్రాబాద్  జూలై 03 (ప్రజా మంటలు):  ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని...
Read More...