హోళీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

On
హోళీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 25 (ప్రజా మంటలు ) : 

జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో మరియు రాయికల్ పట్టణంలో హొలీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్సీకి రంగులు పూసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags