హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "
"
జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)
నల్గొండ జిల్లా వాస్తవ్యులు, హర్యానా క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్న పూరణ్ కుమార్ అక్టోబర్ 7౼2025న తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇందుకు పై అధికారుల మానసిక వేధింపులు, కుల వివక్షనే కారణమని ఆయన ఒక సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు, తెలంగాణకు చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించినట్లు భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు సింగం గంగాధర్ చిట్ల గంగాధర్ కొత్తకొండ బాలన్న వేముల దేవ రాజం బొందుకూరి శ్రీనివాస్ బండారి మల్లికార్జున్ నరేందుల శ్రీనివాస్ బాసెట్టి ప్రభాకర్ ఆర్ఎస్ఎస్ వీరన్న దొనఖండ్ల రాజేశ్వరరావు ఎడ్మల వెంకటరెడ్డి, గట్ల గణేష్ వడ్డేపల్లి మురళి నక్క శేఖర్ భోగ దేవన్న తునికి అంజన్న మహేష్, సంపత్ రావు ,సిరిపురపు గంగారం తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
