బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 17 ( ప్రజా మంటలు):
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏ సి 18 శనివారం రోజు న తలపెట్టిన తెలంగాణ బంద్ జగిత్యాల జిల్లా లో జయప్రదం చేయాలని టీ బీసీ జేఏ సీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్ పిలుపు నిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రం లో టీ బీ సీ జేఏ సి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీసీ బంద్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టి రాజ్యాంగ సవరణ తో బీసీ బిల్లు కు చట్ట భద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.ఎస్ ఎల్ పి పై సుప్రీం కోర్టు తాజా నిర్ణయం దురదృష్టకరమన్నారు. ఈ బంద్ లో బీసీ లు పార్టీలకతీ తంగా పాల్గొని బీసీ ల సత్తా ఏమిటో చూపించాలన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి బండారి విజయ్, మహిళా జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, జిల్లా అధ్యక్షులు కొండా లక్ష్మణ్, కార్యదర్శి ములస్తం శివప్రసాద్, ఉపాధ్యక్షులు వెల్ ముల ప్రకాష్ రావు,విద్యార్ధి జేఏ సీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ధోనూరి భూమాచారి, లీగల్ సెల్ అధ్యక్షులు కే. రగు నందన్, మీడియా కన్వీనర్ గంగాధర్,జిల్లా, డివిజన్, మండల, శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
