పీఐబీ ఆధ్వర్యంలో స్వచ్చతా హీ సేవా–2025

On
పీఐబీ ఆధ్వర్యంలో స్వచ్చతా హీ సేవా–2025

సికింద్రాబాద్, సెప్టెంబర్ 25 ( ప్రజామంటలు):

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ--–2025 కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో సికింద్రాబాద్ కవాడి గూడ లోని సీజీవో టవర్స్ లో నిర్వహించింది. ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాథ్ పిలుపు మేరకు అధికారులు, సిబ్బంది స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేసి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్  శ్రుతి పాటిల్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం నిరంతర కర్తవ్యమని, సమష్టి కృషితోనే పరిశుభ్రమైన భారత్ సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో పీఐబీ, సీబీసీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

జగిత్యాలలో  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జగిత్యాల అక్టోబర్ 21 (ప్రజా మంటలు): జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఘనంగా, పోలీసుల ఫ్లాగ్ డే నిర్వహించారు.   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ , ఇతర పోలీసు అధికారులు,ఈ సందర్భంగా అమరులైన పోలీసులకు ఘన నివాళి అర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ శాంతిభద్రతల...
Read More...
Local News  Crime 

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి గొల్లపల్లి అక్టోబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో పండగ రోజున విషాదం గొల్లపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి చెందగా,ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గొల్లపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ద్విచక్రవాహనదారులు ఇద్దరు...
Read More...
National  Comment  State News 

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం గత శాసనసభలో 66% సభ్యులు నేర చరిత్ర ఉన్నవారే? పాట్నా, అక్టోబర్ 20 :బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి కూడా గ్యాంగ్‌స్టర్‌–రాజకీయ నాయకుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ పార్టీలు కలిపి మొత్తం 22 మంది బాహుబలి అభ్యర్థులు బరిలో ఉన్నారని పత్రికా నివేదికలు వెల్లడించాయి. వీరిలో కొందరు ప్రత్యక్షంగా క్రైమ్ కేసుల్లో నిందితులు...
Read More...
National  State News 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి

 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి 24 మంది మహిళలు, 16 మంది ముస్లింలు పాట్నా, అక్టోబర్ 20 :బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) సోమవారం మొత్తం 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 24 మంది మహిళలు, 16 మంది ముస్లింలు ఉన్నారు. ఈ జాబితా రెండో,...
Read More...
Local News 

బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి ధర్మపురి అక్టోబర్ 20 (ప్రజా మంటలు):   బీర్పూర్ మండలం లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకం పైన ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు అఫిస్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి,  బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అసంతృప్తిని దశాబ్దాల...
Read More...
Crime  State News 

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ నిజామాబాద్ అక్టోబర్ 20 (ప్రజా మంటలు): నిజామాబాద్ లో పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి కారణమైన నిందితుడు రియాజ్, ఆస్పత్రిలో జరిగిన కాల్పులలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.  ఈనెలలో జరిగిన ఘటన నుండి తప్పించుకొని పారిపోయిన రియాజ్ ను నిన్న, సారంగాపూర్ దగ్గర పోలీసులు పట్టుకొన్నారు. ఈసందర్భంగా జరిగిన పెనుగులాటలో రియాజ్ కు గాయాలైనట్లు,అందుకే ప్రభుత్వ...
Read More...

ఉక్రెయిన్‌ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్‌ ఒత్తిడి

ఉక్రెయిన్‌ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్‌ ఒత్తిడి ట్రంప్-జెలెన్స్కీ విలేకరుల సమావేశంలోని 7 ముఖ్యాంశాలు వాషింగ్టన్‌ అక్టోబర్ 20:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీపై రష్యా ప్రతిపాదనలను అంగీకరించమని ఒత్తిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ అంగీకరించకపోతే “పుతిన్‌ దేశాన్ని నాశనం చేస్తాడు” అని ట్రంప్‌ బెదిరించినట్లు పత్రికలు ఆదివారం రాశాయి. సమాచారం ప్రకారం, గత శుక్రవారం...
Read More...
National  International  

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా? న్యూయార్క్ అక్టోబర్ 20: ప్రపంచ ఆర్థిక సంక్షోభాల మూలాలు చాలా సార్లు ఆర్థిక సడలింపుల దశల్లోనే విత్తనాల్లా నాటబడతాయి. చరిత్ర చూపినట్టుగా, వడ్డీ రేట్లు తక్కువగా ఉండి, సడలింపు ఆర్థిక విధానం కొనసాగిన తర్వాత వాటి కఠినతరం దశే పెద్ద సంక్షోభాలకు దారితీసిందను మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు....
Read More...
Local News 

చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక  దీపావళి పండుగ

చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక  దీపావళి పండుగ జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు)చీకట్లను చీల్చి వెలుగులు మిరజిమ్మే వేడుకే దీపావళి పండుగ సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం. ఎటుచూసినా దీపాల సొబగులతోఅంబరాన్నంటే సంబరాలతో హైందవులు దీపావళి పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొనేది దీపావళి వేడుకలు   ఆశ్వీయుజ త్రయోదశి,...
Read More...
State News 

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం    *డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌ వైఎంసీఏ చౌరస్తా వద్ద ఎలక్ట్రిక్‌ బస్సులో ఘోర ప్రమాదం తప్పింది.గోపాలపురం ఎస్.ఐ మాధవి తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో  శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి జూబ్లీ బస్...
Read More...
National  Comment 

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం   బీహార్ ఎన్నికలపై ప్రత్యేక కథనం NDA - INDIA కూటములలో తిరుగుబాట్లు నిరుద్యగం, ఓటర్ల జాబితాలో లోపాలు ప్రశాంత్ కిషోర్ సైంధవ పాత్ర    పట్నా, అక్టోబర్ 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కు బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే నెలలో కఠినమైన పోటీ ఎదురవుతోంది. రాష్ట్రంలో యువ...
Read More...
Local News 

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన  శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక    జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం తేదీ 1 నవంబర్ 2025 కార్తీక శుద్ధ త్రయోదశి నుండి సోమవారం 3 తేదీ వరకు. జరిగే ప్రతిష్ట కార్యక్రమం శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ నందీ ధ్వజస్తంభ పున ప్రతిష్ట, రాత్రి కార్తీక...
Read More...