గాంధీ ఆసుపత్రిలో బతుకమ్మ వేడుకలు
On
సికింద్రాబాద్, సెప్టెంబర్ 25 ( ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గురువారం మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ మెయిన్ బిల్డింగ్ ఎదురుగా అందమైన బతుకమ్మ లను రంగు,రంగు పూలతో పేర్చి ఉత్సాహంగా ఆడి, పాడారు. సూపరింటెండెంట్ డా.వాణి, ఏడీ ప్లోరెన్స్ మెర్లిన్, డిప్యూటీ డా.సునీల్, ఆర్ఎంవో వన్ డా.శేషాద్రి, నర్సింగ్ సూపరింటెండెంట్ లు పద్మా, విద్యావతి, టీఎన్జీవో నాయకులు సరళ, భావన, విజయలక్ష్మీ,మానస, ప్రభాకర్, గోపాల్, శ్రావన్ కుమార్,సత్యనారాయణ,బ్రహ్మాం,సురేశ్,గంగా,సూర్యం,ఆకాశ్, నర్సింగ్ సిబ్బంది పూజల్లో పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి
Published On
By From our Reporter

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
Published On
By From our Reporter
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
Published On
By From our Reporter
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి
Published On
By From our Reporter

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్
Published On
By From our Reporter

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి
Published On
By From our Reporter

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
Published On
By From our Reporter
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ
Published On
By Siricilla Rajendar sharma

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు
Published On
By From our Reporter

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
Published On
By From our Reporter
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక
Published On
By Siricilla Rajendar sharma

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
Published On
By Siricilla Rajendar sharma
