జగిత్యాలలో BRS పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
జగిత్యాల సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు):
బి ఆర్ యస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగను ఎంతో గొప్పగా జరుపుకునేది.. ఇప్పుడు చీకట్లో ఆడే పరిస్థితి.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, చరిత్ర తొలగించడానికి రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకలు అభినందనీయం..జగిత్యాల జిల్లా పూడూర్ మా అమ్మమ్మ ఇల్లు.. మా మహిళలు బతుకమ్మ ఆడాల్నా.. యూరియా కోసం లైన్ లో నిలబడల్నా అని ఆవేదన చెందుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రకృతి లోని పూలతో బతుకమ్మ ఆడటం ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లేని గుర్తింపు తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ పండగ ఉందని మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్ రెడ్డి, నిన్ను మార్చే రోజు వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే
మీ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్ పంపుతాము.
కేసీఆర్ అంటేనే తెలంగాణ అడ్డా అని..
వర్షాన్ని లెక్కచేయకుండా జగిత్యాల నియోజకవర్గం, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గం నుండి వచ్చి బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన అక్క, చెల్లెళ్లకు ధన్యవాదములని దావ వసంత సురేష్ అన్నారు.
బతుకును ఇచ్చే అమ్మ బతుకమ్మ.. తెలంగాణ తల్లి రూపాన్ని మర్చి ఇంకో తల్లి విగ్రహం పెట్టడం మీ ముర్కత్వమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
