వృత్తి నిబద్ధత తోనే ఉద్యోగులకు గుర్తింపు
సికింద్రాబాద్, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
గాంధీ వైద్య కళాశాలలో శనివారం అసిస్టెంట్ డైరెక్టర్ జగదీశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రవి ప్రకాష్ పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర మాట్లాడుతూ.. ఎంతో క్రమశిక్షణతో జగదీశ్వర్, రవి ప్రకాష్ లు సేవలందించారని ఆమె అన్నారు. జగదీశ్వర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారని ఆమె అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సర్వసాధారణమని ఆయా కాలంలో వారు అందించిన సేవలు చిరకాలం గుర్తు ఉంటాయన్నారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య గెజిటడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఎన్ టి యూ సి 31 94 రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేణుగోపాల్ గౌడ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవి శేఖర రావు, రాజారావు అడ్మినిస్ట్రేషన్ అధికారులు విక్టర్ ప్రవీణ్ సుబ్బారావు ఆఫీస్ సూపర్డెంట్లు సురేష్ శివ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పూలమాలలు,శాలువాలతో ఘనంగా సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ
