కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

On
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

 దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ 
- డాక్టర్ బి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్జరీ సక్సెస్

సికింద్రాబాద్, జూలై 26 (ప్రజామంటలు):

 కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో వైద్యులు ఆరుదైన సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దక్షిణాఫ్రికాకు చెందిన 27 సంవత్సరాల యువకుడికి ప్రమాదంలో  భుజం ఎముక విరిగిపోయి, భుజం కదపలేని పరిస్థితిలో బాధపడుతూ చికిత్స కోసం కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రికి వచ్చాడు. యువకుడికి డోనర్ ఎముక గ్రాఫ్ట్‌ను ఉపయోగించి రివర్స్ షోల్డర్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో ఈ అధునాతన భుజం మార్పిడి శస్త్రచికిత్స మొట్టమొదటిది అని వైద్య నిపుణులు తెలిపారు.

రోగి భుజం పైభాగపు చేతి ఎముక (ప్రాక్సిమల్ హ్యూమరస్) విరిగిపోవడం మరియు ఎముక పూర్తిగా దెబ్బతింది, దీంతో భుజం కలప లేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి కేసులు ముఖ్యంగా యువ రోగులలో చికిత్స చేయడం చాలా క్లిష్టమైనది.  సమగ్రంగా పరిశీలించిన అనంతరం, డాక్టర్ బి. చంద్రశేఖర్ నాయకత్వంలోని నిపుణులైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స వైద్యుల బృందం, ప్రాక్సిమల్ హ్యూమరస్ అలోగ్రాఫ్ట్‌తో కలిపి రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు – ఈ ప్రక్రియలో సర్టిఫైడ్ బోన్ బ్యాంక్ ద్వారా పొందిన డోనర్ ఎముక టిష్యూ ద్వారా దెబ్బతిన్న భాగాన్ని పున నిర్మించారు. షోల్డర్ రీప్లేస్మెంట్ లో ఈ ప్రక్రియ చాలా అరుదైనది మరియు అత్యంత క్లిష్టమైనది. నాలుగు గంటల పాటు జరిగిన శస్త్ర చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ భుజం లో ఎముక లేదా కండరాలు బాగా దెబ్బతిన్నప్పుడు నొప్పిని తగ్గించి భుజం కదలికలను మెరుగుపరచడానికి షోల్డర్ రీప్లేస్మెంట్ ఎంతో ఉపయోగపడుతుందని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ షోల్డర్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌లోని సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్‌స్టిట్యూట్, అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అగ్రగామిగా కొనసాగుతూ, అత్యంత క్లిష్టమైన కేసులకైనా ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందిస్తున్నామని తెలిపారు.

Tags

More News...

Local News 

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల వెల్గటూర్ జూలై 27 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ ఇటీవలే హత్యను గురై మృతి చెందగా ఆదివారం వారి కుటుంబాన్ని  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.అనంతరం వారి కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ...
Read More...
Local News 

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జులై 27 (ప్రజా మంటలు)   ఆదివారం రోజున జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీలు పనులను పరిశీలించి 16 17 వార్డులలో పనులను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని పనులు నాణ్యతంగా ఉండేలా  పాటించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ .   అదేవిధంగా వర్షాలు ఎక్కువ  
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.      జగిత్యాల జూలై 27 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రం లోని SKNR గవర్నమెంట్ డిగ్రీ & పీజీ కళలశాలలో ఆదివారం రోజు నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ మరియు గ్రామ పాలన అధికారి పరీక్ష లు  నిర్వహించిన పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. ఈ సందర్భగా కలెక్టర్ అన్ని పరీక్ష...
Read More...
Local News 

ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డా సంజయ్ కుమార్

ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డా సంజయ్ కుమార్   జగిత్యాల జులై 27 (ప్రజా మంటలు) జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామ ప్రధాన ఉపాధ్యాయురాలు కర్ణబత్తుల శశికళ వేణుగోపాల్  పదవి విరమణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News  State News  Current Affairs  

మాజీ మంత్రి జీవన్ రెడ్డి - ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ల మధ్య నూకపల్లి కాలనిపై మాటల యుద్ధం

మాజీ మంత్రి జీవన్ రెడ్డి - ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ల మధ్య నూకపల్లి కాలనిపై మాటల యుద్ధం జగిత్యాల జూలై 27  జగిత్యాల అర్బన్ నూకపల్లి హౌసింగ్ కాలనీలో 17 సం.ల క్రితం ఇంటి స్థలాలు మంజూరి చేయబడ్డ లబ్ధిదారులు కొంత మంది ఇల్లు నిర్మించుకోకపోవడం వల్ల అధికారులు,వారి ఇళ్ల స్థలను తిరిగి స్వాధీనం చేసుకొంటూ, ఆస్థలంలో కాలనీ అవసరాలకు వాడుకోవడానికి ప్రయత్నించారు. ఇదంతా ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ చొరవతోనే జరుగుతుందని, పేదల ఇళ్ల...
Read More...
Local News 

జ్ఞానానికి నిలయాలు గ్రంథాలయాలు* *రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

జ్ఞానానికి నిలయాలు గ్రంథాలయాలు*  *రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం*
Read More...
Local News 

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల డెడ్ బాడీలు

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల డెడ్ బాడీలు సికింద్రాబాద్, జూలై 27 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. గాంధీ మెట్రో పిల్లర్ 1030 వద్ద దాదాపు 40-45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ లభించింది. అలాగే గాంధీ ఆసుపత్రి ఆవరణలో 55 ఏండ్ల గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీని సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు....
Read More...
Local News  Sports 

ఆల్ ఇండియా కరాటే పోటీలో సత్తా చాటిన విద్యార్థులు

ఆల్ ఇండియా కరాటే పోటీలో సత్తా చాటిన విద్యార్థులు   ఇబ్రహీంపట్నం జులై 27(ప్రజా మంటలు దగ్గుల అశోక్): తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరి లో ఆదివారం జరిగిన ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం నుండి కరాటే మాస్టర్ పసునూరి అవినాష్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. కటాస్ స్పారింగ్ విభాగంలో మండల కేంద్రానికి చెందిన కుంట మధుశాలిని గౌడ్ అండర్ 21...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి సికింద్రాబాద్,  జూలై 27 (ప్రజా మంటలు) సిటీలోని ప్రధాన రహదారుల ఫుట్ పాత్ లపై దుర్భర జీవితం గడుపుతున్న అనాధలకు శాశ్వత ఆవాసంతో పాటు ఉపాధి కల్పించాలని సికింద్రాబాద్ పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం 281 వ అన్నదాన కార్యక్రమంలో భాగంగా సిటీలోని ప్రధాన  రహదారుల పుట్పాతులపై...
Read More...
Local News 

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం   దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ - డాక్టర్ బి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్జరీ సక్సెస్ సికింద్రాబాద్, జూలై 26 (ప్రజామంటలు):   కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో వైద్యులు ఆరుదైన సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దక్షిణాఫ్రికాకు చెందిన 27 సంవత్సరాల యువకుడికి ప్రమాదంలో  భుజం ఎముక విరిగిపోయి, భుజం కదపలేని పరిస్థితిలో బాధపడుతూ రోగి...
Read More...
Local News 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి  ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్    పెగడపల్లి జూలై 26 (ప్రజా మంటలు) వర్షాకాలం సీజనల్  వ్యాధులు పై  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రం ఆవరణంలో పేషంట్ల  గదులలో శుభ్రంగా ఉండేలా చూడాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సూచించారు.      శనివారం రోజున పెగడపల్లి మండల    
Read More...
Local News 

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి:  శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ 

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి:  శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్  జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సి పి ఆర్) పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు. సిపి ఆర్ పట్ల అవగాహన కల్పించడానికిగాను రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్...
Read More...