అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్
సికింద్రాబాద్, జూలై 14 (ప్రజామంటలు):
హైదరాబాద్ సైదాబాద్ లోని అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం కమ్యూనిటీ మస్జీద్ లో రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా రక్తదానం చేశారు. 1889 లో హజ్రత్ మీర్జా గులాం అహ్మాద్ స్థాపించిన ఈ కమ్యూనిటీ లో వరసగా సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈసందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ..తమ కమ్యూనిటీ ప్రధాన కార్యాలయం పంజాబ్ రాష్ర్టంలోని ఖాదియాన్ లో ఉందన్నారు. మానవత్వం, పరమత సహనం,ఇస్లాం మతంలోని మూల సూత్రాలలో ఒకటిగా భావించి, అహింసను తాము ఖండిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ మర్యం అజీమ్,డాక్టర్లు డా.అయేషా అహ్మాద్, మానవ హక్కుల ప్రతినిధులు డా. భూపేందర్ కౌర్,తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించిన ఆర్గనైజర్స్ ను పలువురు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
