ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము
జగిత్యాల జూన్ 5( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్(ఎస్ ఎస్ ఎస్ఎం డి జి ) స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం అంగరంగ వైభవంగా ఆషాడం మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు ఉత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవంలో విద్యార్థినీలు వివిధ రకాలైన డిజైన్లతో చేతులపై గోరింటాకును అలంకరించుకొని సందడి చేశారు.
ప్రతి ఏటా పాఠశాలలో ఆషాడ మాసంలో ఋతువులో వచ్చే పరిస్థితులను తట్టుకొని ఎలాంటి చర్మవ్యాధులు రాకుండా ఆయుర్వేద ప్రకారం గోరింటాకును అలంకరించుకోవడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ సమకాలీన పరిస్థితులలో మన సాంప్రదాయాన్ని కొనసాగించడం ఆనందదాయకమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనగళ్ల రాజేందర్ అన్నారు
. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని కల్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
