కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు
ఇబ్రహీంపట్నం జులై 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు .ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేశారు .
కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దూదిగామ గంగాధర్, ఏఎంసి చైర్మన్ బోరిగాం రాజు, ఏఎంసి వైస్ చైర్మన్ ఎలాల వెంకట్ రెడ్డి, ఎక్స ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మేడికొండ రమేష్,బండి రాజేష్, ఏఎంసి డైరెక్టర్ తిపిరి అశోక్,ఏఎంసి డైరెక్టర్ బుస రాజేశ్వర్,నల్ల రమేష్, కాశిరెడ్డి భాస్కర్ రెడ్డి,జంగ విజయ్,ముక్కెర వేణుగోపాల్ యాదవ్, సుగుణకర్ రావు, నల్ల రామరాజు, చల్ల పురుషోత్తం,బంటు నారాయణ,వాల్గాట్ నరేష్, కనక జగన్,రామానుజం, సింగాని మారుతీ, గంగోని దశరథ్, గంగసాగర్, రెడ్డవెన రాజు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
