శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ
ధర్మపురి జులై 3 (ప్రజా మంటలు)
శ్రీనివాసుల సేవా సంస్థ (టి ఎస్ ఎస్ఎస్) జగిత్యాల జిల్లా గాజుల శ్రీనివాస్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఇటీవలే తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులు శన్ముఖ ప్రియ (12), రిషికేష్ (11) పిల్లల మేనత్త ఐన వకుల దగ్గర
వుంటున్నారు.
గాజుల శ్రీనివాస్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ
పిల్లల చదువుల నిమిత్తం పాఠ్యపుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, షూలు ,అందించడం జరిగింది.
.
గాజుల శ్రీనివాస్, మెకానిక్(అంతర్గo) అలాగే శ్రీనివాస్ మిత్రుల సహాయంతో
ఆలయ సుపరేండెంట్ కిరణ్, నంబి జయశ్రీ రికార్డు అసిస్టెంట్ వారి ... సమక్షంలో పిల్లలకు అందించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో గాజుల శ్రీనివాస్, పాక శ్రీనివాస్, భోగ శ్రీనివాస్ పాల్గొన్నారు.ఎలాంటి మంచి కార్యక్రమాలు శ్రీనివాసులు ఇంక ఇంకా చేయాలని
అభినందించారు.
ఇట్టి కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మరియు భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
