రైతులకు బేడిలు వేసిన ఘటనపై ఎస్హెచ్ఆర్సీ లో పిటీషన్
పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న న్యాయవాది రామారావు
రైతులకు రూ5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
సికింద్రాబాద్ జూన్ 20 (ప్రజామంటలు) :
జోగులాంబ - గద్వాల జిల్లా - అలంపూర్ న్యాయస్థానంలో రైతులకు బేడీలు వేసిన ఘటనపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు చేశారు. ఎథనాల్ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకోవడం రైతుల ప్రాథమిక హక్కు అని- ఆయన పేర్కొన్నారు.- నిరసన తెలుపుతున్న రైతుల పై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని, న్యాయస్థానాలు బెయిల్ పై విడుదల చేసినా, రైతులకు బేడీలు వేసి ప్రదర్శన చేసిన- ఘటనకు భాద్యులైన పోలీసులు ఆర్ఎస్ ఐ చంద్ర కాంత్, ఏ ఆర్ ఎసైలు సురేష్, ఆంజనేయులు పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే కిందిస్థాయి పోలీసులను ఆదేశించిన ఎస్పీ టి శ్రీనివాస రావు పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితులకు రూ. ఐదు లక్షల పరిహారం చొప్పున ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీచేయాలని న్యాయవాది తన పిటీషన్ లో కోరారు. తెలంగాణ రాష్ట్ర గృహ మంత్రిత్వ కార్యదర్శి రవి గుప్త ఐపీఎస్ ఆధ్వర్యంలో దర్యాప్తుకు ఆదేశించాలంటూ పిటీషనర్ కోరారు. -పిటీషన్ ను డి న: 605/IN/2025 గా నమోదు చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు చేపట్టింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
