ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు
బిఆర్ఎస్ యువనేత రాగ నాగరాజు గౌడ్
సికింద్రాబాద్ జూన్ 14 (ప్రజామంటలు) :
మాజీ మంత్రి, సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని, ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు పెడితే ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా అని బిఆర్ఎస్ యువనేత రాగ నాగరాజు గౌడ్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించాడు.బేగంపేట డివిజన్ పరిధిలో గురువారం నాడు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం బేగంపేట డివిజన్ పరిధిలోని పాటిగడ్డ , ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు తలసానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను పెట్టారు..సొమ్ము ఒకరిది సోకోకరిది.... కాంగ్రెస్ చేస్తున్న పనులను తాను చేస్తున్నట్లు చిత్రీకరిస్తున్న టెంకాయ తలసాని.... అని ఫ్లెక్సీలను పెట్టారు.
ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.బిఆర్ఎస్ యువ నేత, తెలంగాణ ఉద్యమ కారుడు రాగ నాగరాజుగౌడ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. తలసానికి వ్యతిరేకంగా ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
