శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో  వెండి బంగారు వస్తువుల చోరీ

On
శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో  వెండి బంగారు వస్తువుల చోరీ

 
జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు) 

పట్టణంలోని నిజామాబాద్ రోడ్ మంచినీళ్ళ భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ మడే లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు ఆలయ ద్వారము తాళాలు పగలగొట్టి పలు విలువైన వెండి వస్తువులను అమ్మవారికి చెందిన పలు పుస్తెలు మట్టెలు అపహరించారు.

హుండీ తాళం తెరువ రాకపోవడంతో వదిలివేశారు. గర్భాలయం సెంట్రల్ లాక్ తెరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇనుప రాడ్ తో తాళాలు పగలగొట్టినట్లుగా ఇనుపరాడు ఆలయ ఆవరణలో లభ్యమయింది.

ఇదిలా ఉండగా ఆలయ అర్చకులు ఉదయం ఆలయం తెరవడానికి వెళ్ళినప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడం చూసి వెంటనే ఆలయ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజ్ కు సమాచారం అందించారు.

ఆలయాన్ని చేరుకున్న ఆలయ అధ్యక్షులు స్థానిక పోలీసులకు100 ద్వారా ఫోన్ చేశారు . వెంటనే  క్లూస్ టీం ఆలయానికి చేరుకొని పగిలిన తాళాలను ద్వారమును హుండీని సాంకేతిక సహాయంతో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ (చింతకుంట) మరియు ఆలయాన్ని ఆనుకొని లారీలు నిలుపుతున్నారని  దీంతో అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా పలుమార్లు ఆలయంలో చోరీలు కూడా జరిగినట్లు తెలిపారు. ఇప్పటికైనా లారీలను ఆలయ ప్రాంతంలో మరియు ఐలమ్మ బతుకమ్మ విగ్రహాల వద్ద నిలుపకుండా చూడాలని అధికారులకు ఆలయ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.

Tags

More News...

Local News 

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని మల్లన్న పేట్ శ్రీ మల్లికార్జున  స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు  అనంతరం మల్లన్న పేట - శంకర్రావుపేట్ - నంది పల్లె - వెంగలాపూర్ గ్రామాలకు ఆర్టీసీ  బస్సును జండా ఊపి ప్రారంభించారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ చైర్మన్...
Read More...
Local News 

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్ పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది. (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 31 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక  ఫంక్షన్ హాల్లో గురువారం రోజున నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,జిల్లా...
Read More...
Local News 

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు . జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు) ఇటీవల నూతనంగా ఎన్నికైన  జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, సంపూర్ణ చారి, కోశాధికారి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు హరికృష్ణ, హైదర్, సహ కార్యదర్శులు చంద్రశేఖర్, రాజకుమార్,...
Read More...
Local News 

బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్ 

బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్     (అంకం భూమయ్య) గొల్లపల్లి (బుగ్గారం) జూలై 31 (ప్రజామంటలు): బుగ్గారం మండల కేంద్రంలోని  ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు. బుగ్గారం మండలానికి  మంజూరు అయిన 369 కొత్త తెల్ల రేషన్...
Read More...
Local News 

ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. (అంకం భూమయ్య)గొల్లపలల్లి (ప్రజా మంటలు) జూలై 31 వర్షాకాలం సీజనల్  వ్యాధులు పై అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు.డెంగ్యూ,మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రం...
Read More...
National  International  

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ ఆందోళనలో ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలు న్యూ ఢిల్లీ జూలై 30: సుంకాల ఆందోళనలపై రూపాయి విలువ 87/USD కంటే తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకునే అవకాశం ఉందిభారత ఎగుమతులపై అమెరికా అధిక సుంకాల రేటు విధించే అవకాశం ఉందనే ఆందోళనలతో భారత రూపాయి బుధవారం మార్చి మధ్యకాలం నుండి దాని బలహీన స్థాయికి...
Read More...
Local News 

వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

వానాకాలం  స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్.. పద్మారావునగర్ పార్కులో దోమల వ్యాప్తిపై అవేర్నెస్   సికింద్రాబాద్, జూలై 30 (ప్రజామంటలు): దోమల వ్యాప్తి, కాటు వలన కలుగు ఆనారోగ్య సమస్యలు, దోమల నివారణ అంశాలపై పద్మారావునగర్ పార్కులో వాకర్స్ కు జీహెచ్ఎమ్సీ ఎంటమాలజీ సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం...
Read More...
Local News 

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో, మున్సిపాలిటి అనేది ఒకటి ఉన్నదని ప్రజలు మర్చిపోయే పరిస్థితి, జగిత్యాల మున్సిపాలిటీలో కమీషనర్, సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆఫీసులో మూమెంట్ రిజిష్టర్ ఎక్కడుందో తెలియదని,. ఉన్న దాంట్లో...
Read More...
Local News 

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు): జాతీయ లీగల్ సెల్ ఆధ్వర్యంలో, దేశంలో మారుతున్న రాజ్యాంగ విలువలు, వాటిపై జరుగుతున్నా దాడి, రాజ్యాంగం  పరిరక్షణ,  ఏ విధంగా దేశ ప్రజలకు న్యాయం జరగాలనే దానిపై ఆగస్టు 2 న ఢిల్లీలో జరిగే న్యాయవాదుల సదస్సుకు, జగిత్యాలలో నిజామాబాదు లీగల్ సెల్  కోఆర్డినేటర్ గుంటి జగదీశ్వర్ టీపీసీసీ...
Read More...
Local News  State News 

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్ జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారుల జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని రోడ్లుభవనాల శాఖలో పనిచేస్తున్న సీ అనీల్ కుమార్ కాంట్రాక్టర్ నుండి 7 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం చేసిన...
Read More...
Local News 

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు  నగదు రివార్డు ప్రకటించి, జిల్లా పోలీసులకు అభినందించిన  తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య  జగిత్యాల జులై 30 (ప్రజా మంటలు) గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీస్ చేపట్టిన చర్యలు, గంజాయి రవాణాదారులపై నిర్వహించిన ఆకస్మిక దాడులు, వారి అరెస్టులు మరియు మాదకద్రవ్యాల స్వాధీనం లో కఠిన చర్యలు తీసుకున్న  జిల్లా...
Read More...
Local News 

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్      గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలిజగిత్యాల జులై 30 (ప్రజా మంటలు)రాబోవు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు*హఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జిల్లా పోలీస్...
Read More...