శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు పాలెపు వెంకటేశ్వర శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ ,అల్వాల దత్తాత్రి శర్మలు నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో ఆలయ అర్చకులు బట్టాజి గోపాల్ శర్మ నాగ లక్ష్మీ దంపతులు పాల్గొని కళ్యాణ వేడుకలను నిర్వహించారు.
కళ్యాణ అనంతరం విచ్చేసిన భక్తులకు కళ్యాణ అక్షితలు, మహదాశీర్వచనం తీర్థము అన్న ప్రసాదము వితరణ చేశారు. ఉత్సవమూర్తులను సాంప్రదాయ బద్ధంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులను చేసి కళ్యాణం కొనసాగించారు. సీతారాముల నామస్మరణతో మందిరం ఆవరణంతా మారుమోగింది.
కార్యక్రమంలో నర్సింగ్ రావు, ఆలయ ఈవో సురేందర్, జూనియర్ అసిస్టెంట్ కె. ప్రశాంత్, కన్యాదాతలుగా సోమిరెడ్డి భూమారెడ్డి లావణ్య దంపతులు ,చాకుంట శివ రామ కృష్ణ వ్యవహరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
