రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మాడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మాడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు) :
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని మాడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మాడల్ స్కూల్ వెళ్లే దారిలో రెండు రోడ్లు తెగిపోయినందున ముందుగా ఒక రోడ్డు నిర్మాణం కోసం ప్రణాళికలను సిద్ధం చేసి ఈ జి ఎస్ కింద నిధులను మంజూరు చేసి త్వరలోనే పని పూర్తి చేస్తామని తెలిపారు.
ఇందులో భాగంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం నివేదికలు తయారుచేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను శానిటేషన్ చేయించాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట డి ఆర్ డి ఓ రఘువరన్, ఎమ్మార్వో, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి

భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని .
