శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక
జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం తేదీ 1 నవంబర్ 2025 కార్తీక శుద్ధ త్రయోదశి నుండి సోమవారం 3 తేదీ వరకు. జరిగే ప్రతిష్ట కార్యక్రమం
శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ నందీ ధ్వజస్తంభ పున ప్రతిష్ట, రాత్రి కార్తీక దీపోత్సవం, త్రయాహ్నిక 108 జంటలచే లక్ష బిల్వార్చన సామూహిక శ్రీ ఉమామహేశ్వర వ్రత మహోత్సవ కార్యక్రమం ఆహ్వానం కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాల చారి కౌశిక, ఆలయ అర్చకులు గుంటిమఠం జగదీశ్వర్,
ఈ సందర్భంగా నంబి వేణుగోపాల చారి కౌషిక మాట్లాడుతూ జగిత్యాల సమీపమున కొండపై పూర్వకాలమున మునులు అనితర భక్తితో పరమేశ్వరుని అర్చించి ఘోరమైన తపస్సు చేసి మహాదేవుని ప్రసన్నము చేసికొని శివలింగమును ప్రతిష్ఠించిరి. నాటి నుండి శ్రీ గుట్టరాజరాజేశ్వరుడు తనను నమ్మిన వారికి కొంగు బంగారమై "ఇలవేలుపై" పూజలందుకొంటున్నాడు.
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి అతి పురాతనమైన దేవాలయంలో ప్రతిష్ట కార్యక్రమం జరుగును భగవత్ బంధువులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
ఈ ప్రతిష్ట కార్యక్రమానికి పరమ పూజ్యులు శ్రీమద్ గనలింగ చరపట్ట అధ్యక్షులు 108 షట్ స్థల బ్రహ్మశ్రీ శ్రీశ్రీశ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి వారి సమక్షంలో ప్రతిష్ట మరియు ప్రత్యేక పూజా కార్యక్రమంలో జరుగునని వారు తెలిపారు.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనువంశీయ ధర్మకర్తలు నరేందుల అమర్, పల్లెర్ల శంకర్రావు , కొత్తపెళ్లి శ్రీనివాస్ వూటూరి శ్రీలత లక్ష్మీనరసింహారావు వూటూరి భాస్కర్, ప్రసాద్ , వేణుగోపాల్ , పాంపాటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
