ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత
తెలంగాణ అంతా 111 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తా
అక్టోబర్ 25- ఫిబ్రవరి 13 వరకు - నిజామాబాద్ లో ప్రారంభం
హైదరాబాద్ లో ముగింపు
హైదరాబాద్ అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రజల కష్టాలను, జిల్లాలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే, " జాగృతి జనం బాట" పేర యాత్ర చేపట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈరోజు తమ కార్యాలయంలో ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.
యాత్ర నిజామాబాద్ లో అక్టోబర్ 25న ప్రారంభమై, ఫిబ్రవరి 13న హైదరా
BRS పార్టీలో లేనపుడు, నైతికంగా ఆ పార్టీ పెద్దాయన ఫోటో పెట్టుకోకూడదనే కనీస ధర్మాన్ని పాటిస్తున్నాము కానీ, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై, ఆయన నాయకత్వంపై నాకు అపార గౌరవం ఉందని ఆమె అన్నారు.
ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని, అచ్చంపేట నుండి ఆదిలాబాద్ వరకు, భద్రాద్రచలం నుండి వికారాబాద్ వరకు ఉన్న సమస్యలను మాట్లాడకుండా, క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిజమైన సమస్యలను తెలుసుకోవాలని, ప్రజలను కలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కవిత తెలిపారు.
జిల్లాల పర్యటన వివరాలు
1) నిజామాబాద్ అక్టోబర్ 25, 26
2) మహబూబ్ నగర్ అక్టోబర్ 28, 29
3) కరీంనగర్ అక్టోబర్ 31, నవంబర్ 1
4) ఆదిలాబాద్ నవంబర్ 3, నవంబర్ 4
5) వరంగల్/ HNK. నవంబర్ 8, నవంబర్ 9
6) నల్గొండ నవంబర్ 11, 12
7) మెదక్ నవంబర్ 14, 15
8) ఖమ్మం నవంబర్ 17, 18
9) RR నవంబర్ 20, 21
10) నారాయణపేట నవంబర్ 23, 24
11) కామారెడ్డి నవంబర్ 27, 28
12) గద్వాల్ నవంబర్ 30, డిసెంబర్ 1
13) పెద్దపల్లి డిసెంబర్ 3, 4
14) యాదాద్రి భోంగీర్ డిసెంబర్ 6, 7
15) భూపాలపల్లి డిసెంబర్ 9, 10
16) మంచిర్యాల్ డిసెంబర్ 12, 13
17) సిద్దిపేట డిసెంబర్ 15, 16
18) కొత్తగూడెం డిసెంబర్ 18, 19
19) మేడ్చల్ - మల్కాజిగిరి డిసెంబర్ 21, 22
20) నాగర్ కర్నూల్ డిసెంబర్ 27, 28
21) సిరిసిల్ల జనవరి 3, 4
22) సూర్యాపేట జనవరి 6, 7
23) జనగాం జనవరి 10, 11
24) ఆసిఫాబాద్ జనవరి 17, 18
25) సంగారెడ్డి జనవరి 20, 21
26) వికారాబాద్ జనవరి 24, 25
27) ములుగు జనవరి 27, 28
28) జగిత్యాల జనవరి 30, 31
29) మహబూబాబాద్ ఫిబ్రవరి 2, 3
30) నిర్మల్ ఫిబ్రవరి 5, 6
31) వనపర్తి ఫిబ్రవరి 8, 9
32) హైదరాబాద్ ఫిబ్రవరి 12, 13
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
