అమెరికాలో ఉంటున్న విద్యార్థులు, ఓ.పి.టీ. అభ్యర్థులకు రూ. లక్ష డాలర్ల ఫీజు వర్తించదు
అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల స్పష్ఠీకరణ
ప్రజా భవన్ లో హెచ్-1 బీ అవగాహన సెమినార్
హైదరాబాద్ సెప్టెంబర్ 37 (ప్రజా మంటలు):
అమెరికాలో ఎఫ్ వన్ విద్యార్థులు, ఓ పి టి లో ఉన్న అభ్యర్థులు హెచ్ వన్ బి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే లక్ష రూపాయల డాలర్లు ఫీజు వర్తించదని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేశారు.
శనివారం ప్రజాభవన్ లో సీఎం ప్రవాసి ప్రజావాణి నిర్వహించిన హెచ్ -1 బి ఇంటరాక్టివ్ సెషన్ లో పలువురి అనుమానాలను యూఎస్ఏ ఇమిగ్రేషన్ నిపుణులు నివృత్తి చేశారు.
భారతదేశంతో సహా ఇతర దేశాల నుంచి కొత్తగా అమెరికా హెచ్ వన్ బి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష రూపాయల ఫీజు వర్తిస్తుందని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇతర సంస్థలకు మారిన ఇలాంటి ఫీజు ఉండదని వారు తెలిపారు. హెచ్ ఫోర్ వీసా ఉన్న దంపతులు హెచ్1బిలోకి మారెందుకు దరఖాస్తు చేసుకున్నా కూడా లక్ష రూపాయల డాలర్ ఫీజు వర్తించదు అని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు పేర్కొన్నారు.
అమెరికా హెచ్ వన్ బి దరఖాస్తు చేసుకునే అంశంలో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా సీఎం ప్రవాసి ప్రజావాణిలో సంప్రదిస్తే నివృత్తి చేస్తామని స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ ఇంటరాక్టివ్ స్టేషన్ లో అమెరికా నుంచి జూమ్ ద్వారా వర్జీనియా స్టేట్ సెన్సస్ కమిషనర్ శ్రీధర్ నాగిరెడ్డి, అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకులు బంగారు రెడ్డి పాల్గొనగా, ప్రజా భవన్ నుంచి అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ జాష్ డార్లింపెల్, ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, ఇమిగ్రేషన్ నిపుణులు హరికృష్ణ, సీఎం ప్రవాసి ప్రజావాణి స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, ఆర్టిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి, తదితరులు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు
