వెల్దుర్తి లో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 25 ( ప్రజా మంటలు)
వెల్దుర్తి గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేపట్టిందన్నారు.
రాష్ట్రంలోనే ఎస్సీ సబ్ ప్లాన్, ఈ జి ఎస్ నిధులు జగిత్యాలకు మంజూరు చేయటం జరిగింది.
గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం,పశు వైద్య కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయటం జరిగింది.
రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, దేశంలో ఎక్కడాలేని విధంగా ఏక కాలంలో 2 లక్షల రుణ మాఫీ మరయు రైతు భరోసా అమలు చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలో యూరియా కొరత కు అనేక కారణాలు ఉన్నాయని,కేంద్రాన్ని విమర్శించి రాజకీయం చేయడం అవసరం లేదని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
ఉచిత బస్సు,200 యూనిట్ల ఉచిత కరెంట్,సన్న బియ్యం,రేషన్ కార్డుల పంపిణీ,ఇందిరమ్మ ఇండ్ల మంజూరు,మహిళ సంఘాల కు ఆర్థిక చేయుతా,వ్యవసాయ యాంత్రీకరణ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ లక్ష్మణ్ రావు,ఎంపీడీవో రమాదేవి, డి ఈ మిలింద్, ఎంపిఓ రవిబాబు, ఎం ఈ ఓ గంగాధర్,మాజీ ఏఎంసీ చైర్మన్లు కొలుగురి దామోదర్ రావు, నక్కల రాధా రవీందర్ రెడ్డి,మాజీ పాక్స్ చైర్మన్ సదాశివ రావు,మాజీ సర్పంచ్లు బాలముకుందాం రౌతు గంగాధర్ ,మల్లారెడ్డి, ప్రకాష్, బుర్ర ప్రవీణ్ ,మాజీ ఎంపిటిసి శంకర్, మాజీ ఉపసర్పంచ్ రమ్యశ్రీ రాజగోపాల్ రావు, నాయకులు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు ,రవీందర్రావు, శాంతపు రావ్ ,రామకిషన్ ,శ్రీకాంత్,
నాయకులు,అధికారులు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
