కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆదివాసి శిక్షణ శిబిరాలు ప్రారంభం
కరీంనగర్ సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు);
కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో రాష్ట్ర ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్ డా. బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళన శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ప్రారంభించారు
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్టి సెల్ సమన్వయకర్త కోట్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ ఆదివాసి సెల్ చైర్మన్ బానోతు శ్రవణ్ నాయక్, జిల్లా ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు.
మొదట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మొదట డిసిసి కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు, అనంతరం వేదికపై సేవలాల్ మహారాజ్, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
కరీంనగర్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులు ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉందని, వచ్చిన అందరికీ స్వాగతం పలికారు.
ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు కాంగ్రెస్ చర్చించాలి.కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్.. కాంగ్రెస్ పార్టీ లో మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు.
మన నాయకులు జవహర్ లాల్ నెహ్రూ,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకున్న సంబంధించిన అంశాలు లేకుండా నిర్ణయాలు ఉండకపోయేది
ఈ శిక్షణ ద్వారా భవిష్యత్ మార్గ నిర్దేశం చేసుకోవాలని,ఉద్యమము,నిర్మాణం,భావజాల వ్యాప్తి , సంఘంలో సంస్కరణలు సమాజానికి న్యాయం జరపాలని పోరాడుతూ గిరిజన నాయకుడుగా ఎదగలని,పార్టీలో తెలంగాణ గిరిజనులకు న్యాయం జరగాలి ఎక్కువ అవకాశాలు జరగాలని బెల్లాయ నాయక్ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు
.jpeg)
మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్
.jpg)
రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర
.jpeg)
వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి

జగిత్యాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)