తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
On
హైదరాబాద్ ఆగస్ట్ 14:
పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు అధిక ప్రాధాన్యత. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
వివిధ విభాగాలకు నూతన భాద్యులు
ఆర్గనైజింగ్ సెక్రెటరీ : శ్రీ దూగుంట్ల నరేష్ ప్రజాపతి
అధికార ప్రతినిధి: శ్రీ నలమాస శ్రీకాంత్ గౌడ్
ఆదివాసీ జాగృతి - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ లోకిని రాజు
బీసీ జాగృతి - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ ఇత్తరి మారయ్య
` రాష్ట్ర ఉపాధ్యక్షులు - శ్రీ ఈగ సంతోష్ ముదిరాజ్
తెలంగాణ జాగృతి ఎంబీసీ & సంచార జాతుల విభాగం - శ్రీ రాచమల్ల బాలక్రిష్ణ
సింగరేణి జాగృతి - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ ఎల్. వెంకటేష్
తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య - రాష్ట్ర ఉపాధ్యక్షురాలు - శ్రీమతి మేక లలిత యాదవ్
తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ కంచర్ల శివారెడ్డి
రాష్ట్ర ఉపాధ్యక్షులు - శ్రీ అల్వాల జితేందర్ ప్రజాపతి
రాష్ట్ర ఉపాధ్యక్షులు - శ్రీ భూక్యా రవి రాథోడ్
రాష్ట్ర ఉపాధ్యక్షులు - శ్రీమతి పాలె నిషా లెనిన్
రాష్ట్ర ఉపాధ్యక్షులు - శ్రీ కంచిగారి ప్రవీణ్ ముదిరాజ్
తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య - రాష్ట్ర ఉపాధ్యక్షులు - శ్రీ మునుకుంట్ల నవీన్ గౌడ్
హైదరాబాద్ జిల్లా విద్యార్థి అధ్యక్షులు - శ్రీ గుమ్మడి క్రాంతి కుమార్
నిజాం కాలేజ్ అధ్యక్షులు - శ్రీ వల్లకొండ అజయ్ రెడ్డి
సాహిత్య జాగృతి - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ కాంచనపల్లి గోవర్దన్ రాజు
రైతు జాగృతి - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ మంథని నవీన్ రెడ్డి
తెలంగాణ జాగృతి ఐటీ విభాగం - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ శశిధర్ గుండెబోయిన
రాష్ట్ర ఉపాధ్యక్షులు - శ్రీ హరికృష్ణ బ్రహ్మాండభేరి
తెలంగాణ జాగృతి మైనారిటీ ముస్లీం విభాగం - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ మహమ్మద్ ముస్తఫా
తెలంగాణ జాగృతి మైనారిటీ క్రిస్టియన్ విభాగం - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ జి. డేవిడ్
ఆటో జాగృతి - రాష్ట్ర అధ్యక్షులు - శ్రీ మహమ్మద్ అబ్దుల్ సలీం
వివిధ జిల్లాల తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు:
1. కామారెడ్డి జిల్లా - శ్రీ ఎదురుగట్ల సంపత్ గౌడ్
2. యాదాద్రి భువనగిరి జిల్లా - శ్రీ చందుపట్ల సుజీత్ రావు
3. జగిత్యాల జిల్లా - శ్రీ చెర్లపల్లి అమర్ దీప్ గౌడ్
4. నిర్మల్ జిల్లా - శ్రీమతి భూక్యా జానూ బాయి
5. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా - శ్రీ వినోద్
6. మేడ్చల్ మల్కాజ్ గిరి - శ్రీ రామిడి వెంకట్ రెడ్డి
7. నాగర్ కర్నూల్ జిల్లా - శ్రీ దారమోని గణేష్
8. నారాయణపేట జిల్లా - శ్రీ గవినోళ్ల శ్రీనివాస్
9. సూర్యపేట జిల్లా - శ్రీమతి ఎస్. క్రిష్ణవేణి
10. హన్మకొండ జిల్లా - శ్రీ పర్లపల్లి శ్రీశైలం
11. భూపాలపల్లి జిల్లా - శ్రీ మాడ హరీశ్ రెడ్డి
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శాతవాహన స్కూల్ లో జండపండుగ
Published On
By From our Reporter

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Published On
By From our Reporter

పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్
Published On
By From our Reporter

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం
Published On
By From our Reporter

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
Published On
By From our Reporter
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్
Published On
By From our Reporter

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు
Published On
By Siricilla Rajendar sharma

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
Published On
By From our Reporter
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత
Published On
By From our Reporter

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,
Published On
By From our Reporter
