పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు
On
సికింద్రాబాద్, ఆగస్ట్ 13 (ప్రజామంటలు) :
పోలీసుల ప్రతిష్టను మరింత పెంపొందించేలా క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నిబద్దతతో విధులు నిర్వహించాలని చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ అనుదీప్ పేర్కొన్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ నుంచి సిటీలోని పలు ఠాణాలకు ట్రాన్స్ఫర్ అయిన ఒక ఏఎస్‌ఐ, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్బంగా వారికి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలతో, బాధితులకు అండగా ఉన్నామనే భరోసా ప్రజల్లో కల్పించేలా విధులు నిర్వహించాలని సూచించారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ గౌడ్, అడ్మిన్‌ఎస్ ఐ ఆంజనేయులు, డీఎస్‌ఐ రాకేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు
Published On
By Siricilla Rajendar sharma

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
Published On
By From our Reporter
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత
Published On
By From our Reporter

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,
Published On
By From our Reporter

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్
Published On
By From our Reporter

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
Published On
By From our Reporter

కిమ్స్ లో న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ వర్క్ షాప్
Published On
By Spl.Correspondent

వర్షకొండలో హైమస్ లైట్ కోసం భూమి పూజ
Published On
By From our Reporter
.jpg)
తెలంగాణ వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి - చిన్నారెడ్డి, ఓవైసీ
Published On
By From our Reporter
.jpg)
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి
Published On
By From our Reporter
