వర్షకొండలో హైమస్ లైట్ కోసం భూమి పూజ
ఇబ్రహీంపట్నం ఆగస్టు 14(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిధులతో సుమారు 1.35000 వ్యయంతో హైమస్ లైటుకు ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి భూమి పూజ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలోని వివిధ గ్రామాల్లో పది దేవాలయంలో హైమాస్ లైట్లు ఎంపీ నిధులతో వచ్చాయని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి శక్తి కేంద్రం ఇన్చార్జి దగ్గుల అశోక్, బిజెపి నాయకులు డాక్టర్ వేముల శ్రీహరి. మధుర అన్వేష్. ఇబ్రహీంపట్నం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మదనపల్లి జలంధర్. మరియు విశ్వబ్రాహ్మణ మను సంఘ సభ్యులు గంగాధర్. సంతోష్. నారాయణ. సాగర్. గంగాధర్. నాగేష్. గంగాధర్. ప్రవీణ్. గంగాధర్. మరియు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు శేఖర్. రాజేశ్వర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
