చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, ఆగస్గ్ 13 (ప్రజామంటలు) :
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ బుధవారం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనత్ నగర్ లో ప్రభుత్వం నుంచి మంజూరైన సబ్సిడీ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలను ఆర్థికంగా నిలబెట్టడం కోసమే ప్రభుత్వం సబ్సిడీతో ఆటోలు పంపిణీ చేస్తోందన్నారు. మంజూరైన ఆటోలతో ఆయా కుటుంబాల్లో ఆర్థిక ప్రగతి ఉంటుందన్నారు.
మరోవైపు సనత్ నగర్, అమీర్ పేట్, బన్సీలాల్ పేట్ ప్రాంతాల్లో చిరువ్యాపారమే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులకు ఎండకు, వానకు రక్షణగా ఉచితంగా గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో చిరు వ్యాపారులు తమతమ వ్యాపారాలను నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అన్ని డివిజన్లలోని నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి

కిమ్స్ లో న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ వర్క్ షాప్

వర్షకొండలో హైమస్ లైట్ కోసం భూమి పూజ
.jpg)
తెలంగాణ వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి - చిన్నారెడ్డి, ఓవైసీ
.jpg)
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి
