శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్
On
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు):
గొల్లపల్లి పట్టణంలో శ్రీ గాయత్రి మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఎన్నికల నిర్వహించారు అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్ ఉపాధ్యక్షులుగా, మారుపాక లింగబాబా ఎదులాపురం నరసింహచారి దుంపెట్ సందీప్ ప్రధాన కార్యదర్శిగా సజ్జనకు రవి సహాయ కార్యదర్శిగా ఇందూరు నిరంజన్ చారి కోశాధికారిగా కోటి నీలకంఠం గౌరవాధ్యక్షులుగా దేవరకొండ కర్ణాకర్ సలహాదారులుగా పోలుకల దీపక్ తుమ్మనపల్లి బ్రహ్మచారి ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా ఎదులాపురం సాయికుమార్ రాగి వెంకటేష్ సజ్జనపు భూమా చారి మండలజీ గురు చరణ్ దుంపేటి ప్రణయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పోలుకల రాజగణేష్, దేవరకొండ కర్ణాకర్ యదులాపురం లక్ష్మణ చారి తాడూరు సత్యనారాయణ కట్ట సత్యనారాయణ పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు
Published On
By Siricilla Rajendar sharma

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
Published On
By From our Reporter
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత
Published On
By From our Reporter

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,
Published On
By From our Reporter

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్
Published On
By From our Reporter

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
Published On
By From our Reporter

కిమ్స్ లో న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ వర్క్ షాప్
Published On
By Spl.Correspondent

వర్షకొండలో హైమస్ లైట్ కోసం భూమి పూజ
Published On
By From our Reporter
.jpg)
తెలంగాణ వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి - చిన్నారెడ్డి, ఓవైసీ
Published On
By From our Reporter
.jpg)
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి
Published On
By From our Reporter
