ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్
జగిత్యాల జులై 11(ప్రజా మంటలు)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు..
శుక్రవారం అర్బన్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఆ సంఘ సభ్యత్వాన్ని నిర్వహించి మాట్లాడారు.. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలు సుశిక్షితమైన ఉపాధ్యాయులతో చక్కని వసతులతో అందరికీ అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య , సంస్కారం లభిస్తుందన్నారు.
విద్యార్థిని అన్ని రంగాల్లో ఆటలు పాటలు మానసిక స్థాయిలో అభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల్లోని జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి అదునాతన పద్ధతులను కంప్యూటర్ ఆధారిత విద్య ఏఐ ఆధారిత విద్య సైన్స్ ల్యాబ్లు కంప్యూటర్ ల్యాబ్లను ప్రవేశపెట్టి క్రీడా సామాగ్రిని అందజేసి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి బోధనకు సిద్ధం చేసిందన్నారు..
ప్రతి ఒక్కరు ప్రభుత్వ విద్య అభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనిచ్చి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు ప్రవీణ్ రావ్ రాజేందర్ తదిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
