గంగ పుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది, ఎమ్మెల్యే డా.సంజయ్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 22( ప్రజా మంటలు)
పట్టణంలోనీ గీత విద్యాలయం గ్రౌండ్ లో జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం ఆద్వర్యం లో గంగపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ 2025 కార్యక్రమంలో పాల్గొనీ ,క్రీడాకారులను పరిచయం చేసుకొని,టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన
విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
మాట్లాడుతూ
గంగపుత్రుల తో ఆత్మీయ అనుబంధం తమకు ఉందనీ
క్రీడలతో స్నేహ భావం,మానసిక ఉల్లాసం,శారీరక ధారుడ్యం పెంపొందుతుందనీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉందని అన్నారు.
బీసీ కుల గణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ముఖ్యమం. త్రి రేవంత్ రెడ్డి అన్నారు.
శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టడం,మద్దతు తెలపడం తన అదృష్టం అన్నారు విప్.
రాష్ట్రం లో 17 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు.
బీసీ లకు ఉద్యోగ,రాజకీయ ఎదుగుదలలో కుల గణన తో చాలా ప్రాధాన్యం.
దేశంలోనే కుల గణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ.
56 శాతం బీసీ లెక్క తేలింది అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, పిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,నా
యకులు అరవింద్,ఆరుముల్ల పవన్,మాజీ కౌన్సిలర్ జుంబర్తి రాజ్ కుమార్,తిరుపతి,అరవింద్,రాజేశం,నాయకులు,క్రీడా కారులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్

పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు
