ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు
On
జగిత్యాల ఎప్రిల్ 16:
ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి వెళదాం.25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దాం. కార్యకర్తల్లారా తరలి రండి అంటూ BRS నాయకురాలు,ఎమ్మెల్సీ కవిత గోడమీద రాస్తూ, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కౌన్సిలర్ దేవేందర్ నాయక్, ఇతర కార్యకర్తలు వెంట ఉన్నారు.
ఈరోజు జగిత్యాలలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచార కార్యకర్తలతో కలిసి, గోడమీద కేసిఆర్ జిందాబాద్ , రజతోత్సవ సభలకు తరలిరండి అంటూ రంగురంగుల్లో రాసారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న
Published On
By Special Reporter

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు
Published On
By Special Reporter

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక
Published On
By Special Reporter

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
Published On
By Special Reporter

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు
Published On
By Special Reporter

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్
Published On
By Special Reporter

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ
Published On
By Special Reporter

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Published On
By Special Reporter

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం
Published On
By Special Reporter

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం
Published On
By Siricilla Rajendar sharma

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
