ఈజీ మనీ కోసం షట్టర్లు ఎత్తి, దుకాణాల్లో చోరీలు

On
ఈజీ మనీ కోసం షట్టర్లు ఎత్తి, దుకాణాల్లో చోరీలు

ఈజీ మనీ కోసం షట్టర్లు ఎత్తి, దుకాణాల్లో చోరీలు
 * ముగ్గురు నిందితుల అరెస్ట్​
 * రూ.28లక్షల62వేలు స్వాధీనం

సికింద్రాబాద్​ ఫిబ్రవరి 03 (ప్రజామంటలు) :

మహాంకాళి పోలీస్​ స్టేషన్​ పరిధిలో దుకాణాల షట్టర్లు ఎత్తి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని, అరెస్ట్ చేశారు. సోమవారం మహాంకాళి ఏసీపీ సర్ధార్​ సింగ్​ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. జనవరి 31న అర్ధరాత్రి మహాంకాళి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓల్డ్​బోయిగూడ లోని దీపక్​ ఇంజనీరింగ్​ కంపెనీ లో షట్టర్​ ను బలవంతంగా ఓపెన్​ చేసి, దుకాణం లాకర్​ లోని రూ30లక్షల20వేలను దొంగలించారు.

ఈ కేసును ఛాలెంజ్​ గా తీసుకున్న మహాంకాళి పోలీసులు మార్కెట్​, రాంగోపాల్​ పేట పోలీస్​ సిబ్బందితో కలిసి సీసీ టీవీఫుటేజీ, మొబైల్​ నెట్​ వర్క్​ సిగ్నల్స్​ తో చోరికి పాల్పడ్డ వారి కదలికలను గుర్తించారు. సికింద్రాబాద్​ సితార లాడ్జీలో ఓ నిందితుడిని పట్టుకొని, మిగితా మరో ఇద్దరిని మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ28లక్షల62వేల ను స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్​ చేశారు. మహారాష్ర్ట లోని భీవండి కి చెందిన మురళీ ధర్​ మోహన్​ లాల్​ శర్మ (39), యూపీ లోని జాన్​ పూర్​ కు చెందిన చంద్రభాన్​ పటేల్​(39), ఉదయ్​ రాజ్​ సింగ్(48) లపై కేసు నమోదు చేశారు. వీరు గతంలో సికింద్రాబాద్​ ఏరియాలో టెక్స్​టైట్​ బిజినెస్​ చేసేవారని, లాక్​ డౌన్​ సమయంలో వీరు నష్టపోయి, దివాళా తీశారని ఏసీపీ తెలిపారు. బిజినెస్​ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ నగదు లావాదేవీలు జరుగుతాయనే విషయం తెలిసిన వీరు ఇక్కడ దోపిడికి ప్లాన్​ వేశారు. చోరి జరిగిన మూడు రోజుల్లోనే ముఠాను పట్టుకున్న మహాంకాళి ఇన్​స్పెక్టర్​ పరశురామ్​,డిటెక్టివ్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​,ఎస్​ఐ లు గంగాధర్​, శ్రీవర్దన్​ లతో పాటు మహాంకాళి, మార్కెట్, రాంగోపాల్​ పేట పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Tags

More News...

Local News  State News 

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) :  జాతీయ క్రీడల దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా నేడు స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి సైకిల్ రేస్ ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి...
Read More...
Local News 

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు సికింద్రాబాద్, ఆగస్టు 31(ప్రజామంటలు):  సికింద్రాబాద్ న్యూ బోయిగూడ ఎంఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. హనుమాన్లు, ఉపాధ్యక్షులు వి. ఉమాశంకర్, ట్రెజరర్ కె. సేతుమాధవ రావు, సంయుక్త కార్యదర్శి వి. శ్రీనివాసన్, కార్యవర్గ సభ్యులు వి....
Read More...

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
Read More...
Local News 

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి  సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి  సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ జగిత్యాల ఆగస్టు 30 (ప్రజా మంటలు)   వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ  సూచించారు.జిల్లా కేంద్రం లో  కేంద్రం లో ఏర్పాటు చేసిన గణేశ్  మండపాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వహకులకు సీసీ కెమెరాలను ఏర్పాటు...
Read More...
Local News 

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు 

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు  జగిత్యాల ఆగస్టు 30 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శనివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి .ఉదయము సాయంత్రం నిర్వహిస్తున్న పూజల్లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కుటుంబాలతో పాల్గొని వినాయక మూర్తికి వివిధ రకాల నివేదనలను సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం తో రెండవ సంవత్సరంలో...
Read More...
Local News 

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం 

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం  జగిత్యాల ఆగస్టు 30 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ  వీధి లోని రెడ్ బుల్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష మండపం వద్ద శనివారం సహస్ర మోదక హవనం నిర్వహించారు .దీనిలో భాగంగా దుర్గాదేవి ,గణేష్ అధర్వ శీర్షం ,శ్రీ సూక్తం, మన్యు సూక్తం ,రుద్ర హవనం నిర్వహించారు. వైదిక క్రతువులు...
Read More...
Local News 

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు 

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు  జగిత్యాల ఆగస్టు 30 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శనివారం ప్రదోష పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు.     వైదిక క్రతువునుపాలెపు వెంకటేశ్వర శర్మ ,సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ నిర్వహించగా ,శ్రీధర గణపతి శర్మ , కీర్తిశేషులు రుద్రాంగి విశ్వనాథ శర్మ...
Read More...
Local News 

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి  - పరామర్శించిన బీజేపీ నేత మర్రి సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు):   ప్రముఖ కాంగ్రెస్ నాయకులు,న్యూ బోలక్ పూర్ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దొండే రవి కుమార్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, శుక్రవారం రాత్రి కన్నుమూశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బిజెపి యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి శనివారం ఉదయం న్యూ
Read More...
Local News 

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ  చాన్సలర్  భేటి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ  చాన్సలర్  భేటి సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు): సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసించే  వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( VIT) విశ్వవిద్యాలయం స్థాపకులు,ప్రస్తుత చాన్సలర్  విశ్వనాథన్  మనుమరాలు వివాహ మహోత్సవం జరగనుంది.  కొందరి ప్రముఖులను ఆహ్వానించుటకై  హైదరాబాద్ వచ్చిన విశ్వనాథన్ శనివారం  తార్నాకలోని మాజీ మంత్రి,ఎన్​డీఎమ్ఏ మాజీ వైస్​ ప్రెసిడెంట్​ మర్రి శశిధర్...
Read More...
Local News  State News 

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

 కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 30 (ప్రజా మంటలు): నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  పునరుద్ఘాటించారు.  హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన...
Read More...
Local News 

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ  

 పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ   (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 30 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని పట్టణ సేవా సంఘం పద్మశాలి సంఘ భవనంలో  కుంకుమ పూజ కార్యక్రమం శనివారం ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు ఈ ప్రత్యేక పూజలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారికి కుంకుమార్చన చేసి, కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ  ఆశీర్వాదాలు...
Read More...
Local News  State News 

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ని గృహనిర్బంధం చేసిన పోలీసులు  సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు) :  రంగారెడ్డి జిల్లాలోని అనాజ్ పూర్ గ్రామంలో పేదలకు చెందిన 125 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈ మేరకు శనివారం...
Read More...