మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

On
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

 మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

పాల్గొన్న జిల్లా  అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్                                                   
జగిత్యాల అక్టోబర్ 1 (ప్రజా మంటలు)  :                                       
  జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం రోజున, అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం  జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో  అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాంబాబు,మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబించారు. మొదటగా జిల్లా సంక్షేమ అధికారి తల్లి దండ్రుల వయో వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం గురించి వివరించారు. చట్టం మరియు  నియమావళి యొక్క ప్రాధాన్యతను వివరించారు. తరవాత కన్సీలెషన్ అధికారి  హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ మెంటేనేన్స్ ట్రిబ్యునల్ కి వచ్చిన పోషణ పిర్యాదులను ఆర్ డి వో పరిస్కరిస్తున్నరన్నారు.

మెంటేనేన్స్ ట్రిబ్యునల్ తీర్పుల అమలు లో పోలీస్ లు చొరవ చూపాలని తెలియ జేసారు.  అదనపు వైద్యాకారి వృద్దులు తమ ఆరోగ్యం కొరకు మంచి పోషక ఆహరం తీసుకోవాలని మరియు వ్యాయమం చేయాలన్నారు. తల్లి దండ్రులను నిర్లక్ష్యం చేసినవారి పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ భారత దేశం లో కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదని, పుట్టుక – చావు మధ్యలో ఎన్నో పర్యవసానాలు చోటు చేసుకున్తున్నయన్నారు.

వృద్ధ తల్లి దండ్రులు తమ పిల్లల పై ప్రేమ నమ్మకం అతిగా ఉండటం తో ఆస్తిని పిల్లల పేరు మీద పట్టా చేస్తున్నారని, తరవాత పిల్లలు తల్లి దండ్రులను నిర్లక్షం చేస్తున్నారన్నారు. కొందరు కొడుకులు తమ ఆస్తిని తమ పిల్లల లేదా భార్యల పేరు మీద విక్రయ పత్రం ద్వార పట్టా చేస్తున్నారు. పోషణ పిర్యాదులు రావడానికి కారణాలను సోదించి వాటిని ముందుగ నివారణ చర్యలు  తీసుకోవాలన్నారు . వృద్ధుల కంటే యువకులే అనారోగ్యంగా ఉంటున్నరన్నారు. శాస్త్ర శాంకేతిక అభివృద్ధి వలన మానవులు సోమరిపోతులుగా అవుతున్నరన్నారు.

తల్లిదండ్రులు మరియు వయో వృద్ధుల చట్టం అమలు కోసం పోలీస్ శాఖ వారితో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలియజేసారు. జిల్లా లో విస్త్రుత సేవలు అందించిన వృద్దులను సన్మానించారు మరియు ఆటల పోటీల విజేతలకు బహుమతిలు అందజేసారు .                                      .              ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి, కన్సీలెషన్ అధికారి  హరి అశోక్ , అదనపు జిల్లా వైద్య అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్ మరియు  వయోవృద్దుల పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  Sports  International  

ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు

ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు న్యూ ఢిల్లీ అక్టోబర్ 21: ఆసియా కప్ 2025 ట్రోఫీపై BCCI మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. భారత జట్టు టోర్నమెంట్ గెలిచినప్పటికీ, ఇప్పటివరకు ట్రోఫీ అందించలేదు. ఈ నిర్ణయం ఇప్పుడు ICC సమావేశంలో తీసుకోబడనుంది. PCB చీఫ్ మరియు ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ,...
Read More...
National  International  

రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్ అక్టోబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశంపై కఠిన హెచ్చరిక జారీ చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై 155 శాతం వరకు భారీ టారిఫ్‌లు విధిస్తామని ఆయన ప్రకటించారు. ఫ్లోరిడా పర్యటన ముగించుకుని జర్నలిస్టులతో మాట్లాడిన ట్రంప్,“మోదీతో మాట్లాడాను. ఆయన రష్యా చమురు కొనడం ఆపుతానని...
Read More...
Local News 

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు సికింద్రాబాద్, అక్టోబర్ 21 (ప్రజామంటలు) : పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు సిటీలోని ఫుట్ పాత్ లపై దుర్బర జీవితం గడుపుతున్న నిరాశ్రయుల మద్య దీపావళి వేడుకలను నిర్వహించారు. దీపావళి పండుగను నిరాశ్రయులు, అనాథల మధ్య ప్రత్యేకంగా జరిపి వారికి ఆనందం పంచారు. నగరంలోని రోడ్ల పక్కన, వారితో కలిసి దీపాలు వెలిగిస్తూ...
Read More...
Local News 

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్ (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 21 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం, స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దాడి,మల్లేష్ బొటనీ విభాగం లో ఇథనోమిడిసినల్ ప్లాంట్స్ పై పరిశోధన చేసినందుకు  గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య...
Read More...
National  International  

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు వాషింగ్టన్ అక్టోబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై కఠిన వైఖరి ఎత్తుకున్నారు. అమెరికా ప్రయోజనాలను రక్షించేందుకు చైనా దిగుమతులపై 155 శాతం టారిఫ్ (దిగుమతి సుంకం) విధిస్తామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఆర్థిక ఉద్రిక్తతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తన ప్రసంగంలో, “చైనా అమెరికాను...
Read More...

మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్

మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు): మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామాల్లో మద్యం దుకాణాల అనియంత్రిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మద్యం వ్యాపారులను కంగారు పెట్టాయి. రాజగోపాల్ రెడ్డి తాజాగా ప్రకటించిన నిబంధనల ప్రకారం —...
Read More...
Filmi News  State News 

రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర

రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర హైదరాబాద్ అక్టోబర్ 21: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "బాద్రి" సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత కాలంలో పవన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయిన...
Read More...
State News 

వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి

వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి “పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అన్ని ముఖ్య సంస్థలకు మహిళల సారధ్యం కానిస్టేబుల్ ప్రమోద్ కు ₹ కోటి పరిహారం,భార్యకు ఉద్యోగం విధినిర్వహణలో అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు  హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు): వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో...
Read More...
Local News 

జగిత్యాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

జగిత్యాలలో  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జగిత్యాల అక్టోబర్ 21 (ప్రజా మంటలు): జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఘనంగా, పోలీసుల ఫ్లాగ్ డే నిర్వహించారు.   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ , ఇతర పోలీసు అధికారులు,ఈ సందర్భంగా అమరులైన పోలీసులకు ఘన నివాళి అర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ శాంతిభద్రతల...
Read More...
Local News  Crime 

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి గొల్లపల్లి అక్టోబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో పండగ రోజున విషాదం గొల్లపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి చెందగా,ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గొల్లపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ద్విచక్రవాహనదారులు ఇద్దరు...
Read More...
National  Comment  State News 

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం గత శాసనసభలో 66% సభ్యులు నేర చరిత్ర ఉన్నవారే? పాట్నా, అక్టోబర్ 20 :బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి కూడా గ్యాంగ్‌స్టర్‌–రాజకీయ నాయకుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ పార్టీలు కలిపి మొత్తం 22 మంది బాహుబలి అభ్యర్థులు బరిలో ఉన్నారని పత్రికా నివేదికలు వెల్లడించాయి. వీరిలో కొందరు ప్రత్యక్షంగా క్రైమ్ కేసుల్లో నిందితులు...
Read More...
National  State News 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి

 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి 24 మంది మహిళలు, 16 మంది ముస్లింలు పాట్నా, అక్టోబర్ 20 :బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) సోమవారం మొత్తం 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 24 మంది మహిళలు, 16 మంది ముస్లింలు ఉన్నారు. ఈ జాబితా రెండో,...
Read More...