సిరిసిల్లలో మహిళా పీఈటీ వేధింపులు.. విద్యార్థినుల ఆందోళన

On
సిరిసిల్లలో మహిళా పీఈటీ వేధింపులు.. విద్యార్థినుల ఆందోళన

సిరిసిల్లలో మహిళా పీఈటీ వేధింపులు.. విద్యార్థినుల ఆందోళన

సిరిసిల్ల సెప్టెంబర్ 12:

రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీ జ్యోత్స్నదారుణంగా ప్రవర్తిస్తోందంటూ విద్యార్థినుల ఆందోళన చేపట్టారు 

ప్రార్థనకు ఎందుకు ఆలస్యమైందని తమను కొడుతోందని, పీరియడ్స్ నెలసరి కారణంగా స్నానం చేయడంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ వినిపించుకోలేదన్నారు...

బాత్రూమ్లోలో విద్యార్థినుల బట్టలు విప్పించి, కర్రతో చితకబాది, వీడియోలు తీసిందని  బాలికలు ఆరోపిస్తున్నారు

Tags