జగిత్యాలలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
పాల్గొన్న మంత్రి అడ్లూరి,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు):
జిల్లా కేంద్రంలోని మంచినీటి బావి సమీపంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి, ఎస్సి ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నివాళులు అర్పించారు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ, రజక సోదరుల అభ్యున్నతికి పాటుపడాలని ప్రభుత్వ పథకాల అమలులో రజక సోదరులకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ,ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం సర్కార్ రజాకర్ల నిరంకృషత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి వీర మహిళ చాకలి ఐలమ్మ,ఆనాడు నైజాం ప్రభుత్వంలో రజాకర్ల దాడులు అరాచకాలు ఒకవైపు ఉంటే వారికి అండగా నిలిచే భూస్వామ్య వర్గాలు వారు కూడా సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్య వర్గాలు అందరిపై దాడులను ఐలమ్మ ధైర్యంగా ఎదిరించిపోరాడరని అన్నారు.
చాకలి ఐలమ్మ నిరుపేద వర్గాల పక్షాన అండగా నిలిచి ఎవరైతే చేస్తారో హక్కులు కల్పింప చేయబడాలి అనే నినాదం తో భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రజక కుల సంఘ సభ్యులు కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం
.jpeg)
ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు
.jpeg)
రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు
