గొల్లపల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు):
మండల కేంద్రంలోని 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు 10 లక్షల నిధులతో ఎస్సీ కాలనీలో ఫంక్షన్ హాల్ కొరకు, 10 లక్షల నిధులతో స్మశాన వాటిక శంకుస్థాపన చేశారు అనంతరం దమ్మన్నపేట గ్రామంలో 5 లక్షల నిధులతో అంగన్వాడీ భవనం, ఆత్మకూరు 5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ 5 లక్షల భీరయ్య గుడికి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ , వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, చిర్ర గంగాధర్ ,మండల తాసిల్దార్ మమ్మద్ అబ్దుల్లా మాజీద్, మండల ప్రత్యేక అధికారి కిషోర్ ,సూపర్డెంట్ రవీందర్రావు, పంచాయతీ రాజ్ ఏఈ కళ్యాణ్ రెడ్డి, ఆర్ఐ జీవన్, అంగన్వాడి సూపర్వైజర్ జానకి,జ్యోతి, అంగన్వాడి టీచర్ రజిత, నాయకులు రాపల్లి గంగన్న కాశ గంగాధర్, బుచ్చిరెడ్డి, ఈర్నాల రాజేశ్వర్, పస్తం నారాయణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
🗞️ *బ్రేకింగ్ న్యూస్* *దేశం మరియు రాష్ట్రాల నుండి సాయంత్రం ముఖ్య వార్తలు

పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"
