గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్_ పట్టణ సిఐ కరుణాకర్
జగిత్యాల సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు)
నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు...
పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు
జగిత్యాల పట్టణంలో నిషేధిత గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ధర్మపురి రోడ్డు వైపు నుండి జగిత్యాల పట్టణం లోకి అమ్మడానికి వస్తున్నాడని సమాచారం మేరకు సోమవారం
మధ్యాహ్నం 12:00 గంటల సమయం లో
టౌన్ ఎస్సై సి.హెచ్ రవి కిరణ్ సిబ్బందితో వెళ్లి ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వద్ద వాహన తనికి చేశారు .
మోటార్ సైకిల్ AP 15 AG 4318 గల దాని పైన వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేయగా ఇద్దరి ని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద ప్రభుత్వ నిషేధిత గంజా దొరకగా పోలీసు వారు వెంటనే వారిని విచారించగా
నర్ర హరీష్ నివాసం తక్కలపల్లి గ్రామం జగిత్యాల రూరల్ మండలం దమ్ము ఉదయ్ కిరణ్ నివాసం మోతే మాలవాడ జగిత్యాల చెందినవారని
తెలిపి అట్టి గంజాయిని ఉట్నూరు పట్టణంలో వారికి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుండి కొనుక్కొని ధర్మపురి రోడ్డు వైపు నుండి ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వైపుకు అమ్మడానికి వస్తుండగా వెంటనే పోలీసు వారు పట్టుకొని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుల దగ్గర నుండి 200 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్లు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి
