ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 15 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ వందనం స్వీకరించారు ఆర్డీవో అనంతరం
ఆర్డీవో కార్యాలయం గ్రౌండ్ లో ఆర్డీవో మధుసూదన్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.
అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మధుసూదన్ మాట్లాడుతూ మహనీయులు కష్టపడి కొట్లాడి స్వాతంత్రం సాధించారు వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం భారత దేశ అభివృద్ధికి పాటుపడాలి ఆ మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవాలి వారి ఆశయాలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
Published On
By Siricilla Rajendar sharma

అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం
Published On
By From our Reporter
1.jpeg)
ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు పొందిన ఎస్ కె ఎన్ ఆర్ ప్రిన్సిపాల్ అశోక్
Published On
By Siricilla Rajendar sharma

ఎస్.ఎస్.ఎస్.ఎం హై స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By Vikranth sharma

ఐకమత్యంతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం. - టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు
Published On
By Vikranth sharma

ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
Published On
By Siricilla Rajendar sharma

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
.jpg)
ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా
Published On
By From our Reporter

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
Published On
By From our Reporter

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
Published On
By From our Reporter
