జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

On
జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.  దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 


జగిత్యాల ఆగస్టు 15 ( ప్రజా మంటలు)

జిల్లా పోలీస్ కార్యాలయం  లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎస్పీ  స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు.

 ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..  ప్రజలందరికీ, అధికారులకు, సిబ్బందికి ముందుగా 79 వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.


ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ స్టాల్ ప్రదర్శన 

స్వతంత్ర దినోత్సవ  సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో పోలీస్ శాఖ వారిచే ఏర్పాటు చేయబడిన స్టాల్, డాగ్ స్క్వాడ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ యొక్క స్టాల్ లో  పోలీస్ వ్యవస్థ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన సాధనాలు, పోలీస్ శాఖ అవలంబిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ క్రైమ్, షీ టీమ్స్, ప్రింగర్ ప్రింట్, కమ్యూనికేషన్, బాబ్ డిస్పోసల్ టీమ్, ఆయుధాల గ్యాలరీ, డాగ్ స్క్వాడ్ , మొదలగు వాటి పై సవివరంగా తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన స్టాల్స్ ల ప్రదర్శన అందరిని ఆకర్షించింది.

ఈ కార్యక్రమంలో SB డిఎస్పి వెంకటరమణ, సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ,మెట్పల్లి డిఎస్పి రాములు,DCRB,SB,IT CORE ,FINGER PRINTS ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్ ,ఆరిఫ్ అలీ ఖాన్ , రఫిక్ ఖాన్ ,శ్రీధర్ రిజర్వు ఇన్స్పెక్టర్లు, కిరణ్ కుమార్ , వేణు, సైదులు మరియు  రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ లు, DPO కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Tags

More News...

Local News 

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం జగిత్యాల ఆగస్ట్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని  శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా  22వ రోజు ఆలయంలో ఘనంగా సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా, పల్లకి సేవ ఊoజల్ సేవ, ఘనంగా జరిగింది. అనంతరం నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
Read More...
National  International   State News 

అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం

అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం జెలెన్స్కి - పుతిన్ ల సమావేశం ? ఇక జెలెన్స్కి చేతుల్లోనే....ట్రంప్ నిర్మాణాత్మక సమావేశం - పుతిన్  అలాస్కా ఆగస్ట్ 16:   అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్  ల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. దాదాపు 3 గంటలకు పాటు సమావేశం ట్రంప్-పుతిన్...
Read More...
Local News 

ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు పొందిన    ఎస్ కె ఎన్ ఆర్ ప్రిన్సిపాల్  అశోక్ 

ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు పొందిన    ఎస్ కె ఎన్ ఆర్ ప్రిన్సిపాల్  అశోక్  జగిత్యాల ఆగస్ట్ 15 (ప్రజా మంటలు)స్థానిక ఎస్ కే ఎన్  ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్  ఆచార్య అరిగెల అశోక్ నేడు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చేతుల మీదుగా ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు అందుకున్నారు.   జగిత్యాలలో పేరేడ్ మైదానంలో   ఈ...
Read More...
Local News 

ఎస్.ఎస్.ఎస్.ఎం హై స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 

ఎస్.ఎస్.ఎస్.ఎం హై స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఆగస్టు 15 (ప్రజా మంటలు) :  ఎస్.ఎస్.ఎస్.ఎం హైస్కూల్ లో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకముందు ఉదయము విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ప్రభాత్ భేరి నిర్వహించారు. అనంతరం పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు...
Read More...
Local News 

ఐకమత్యంతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం. - టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు 

ఐకమత్యంతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం. - టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల 15 ఆగస్టు (ప్రజా మంటలు) :  ఐకమత్యంగా ఉంటేనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో, ధరూర్ క్యాంపులో గల టియుడబ్ల్యూజే...
Read More...
Local News 

ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు    జగిత్యాల ఆగస్ట్ 15 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ వందనం స్వీకరించారు ఆర్డీవో అనంతరం ఆర్డీవో కార్యాలయం గ్రౌండ్ లో  ఆర్డీవో మధుసూదన్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు....
Read More...
Local News 

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ జగిత్యాల ఆగస్టు 15 (ప్రజా మంటలు) స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి బి. సత్య ప్రసాద్ తన క్యాంప్ ఆఫీస్ తో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.  అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో   పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.  దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  జగిత్యాల ఆగస్టు 15 ( ప్రజా మంటలు) జిల్లా పోలీస్ కార్యాలయం  లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎస్పీ  స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు.   ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..  ప్రజలందరికీ, అధికారులకు, సిబ్బందికి ముందుగా 79 వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక...
Read More...
Local News  State News 

రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత

 రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ ఆగస్ట్ 15: రేపటి నుండి 15 రోజుల పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనకు వెళుతున్నారు. తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్తున్నారు. తన కుమారుడికి కేసీఆర్ గారి ఆశీర్వాదం కోసం మధ్యాహ్నం ఫామ్ హౌస్ వెళ్ళారు.అమెరికాలోని కళాశాలలో ఆర్య ను గ్రాడ్యుయేషన్ లో చేర్పించనున్న...
Read More...
Local News 

ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్ట్ 15 (ప్రజామంటలు) : దేశస్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనమంతా స్వేఛ్చవాయువులను పీలుస్తున్నామని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్,సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డా.కోట నీలిమా అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోట...
Read More...
Local News 

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.  ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వర్ష కొండలోని అక్షర భారతి కాన్వెంట్స్ స్కూల్లో  ఉదయం 8 గంటలకే ప్రభాత భేరి ప్రారంభించి, మూడు రంగుల జెండాలు చేత పట్టుకుని, విద్యార్థులు వాడవాడల ఘనంగా నినదిస్తూ ప్రభాత  భేరిని నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దగ్గుల అశోక్...
Read More...
Local News 

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. మెట్టుపల్లి ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్) మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఉదయం సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో త్యాగనీయుల కృషి ఫలితంగా ఈనాడు మనం స్వాతంత్ర్య ఫలాల్ని అనుభవిస్తున్నామన్నారు....
Read More...