యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్
జగిత్యాల ఆగస్ట్ 13 ( ప్రజా మంటలు)
స్థానిక ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాలలో నేడు డ్రగ్స్ మరియు మత్తుపదార్థాలపై విద్యార్థులు మాస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య అశోక్ హాజరయ్యారు.
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేశంలో మత్తు పదార్థాల విషయంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యువతను మేలుకొలుపుతున్నదని, మత్తుపదార్థాల కు యువత దూరంగా ఉండాలని, అవి ఆరోగ్యం పై ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు .
మత్తు పదార్థాలు గంజాయి వాడేవారు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 134446 కు ఫోన్ చేసి తెలుపాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ శ్రీనివాస్ ,ఎన్సిసి అధికారి లెఫ్ట్నెంట్ పి రాజు అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ సాయి మధుకర్ , కామర్స్ విభాగ అధిపతి, అంకం గోవర్ధన్ , కే శ్రీనివాస్ అధ్యాపకులు ఎన్సిసి ,ఎన్ఎస్ఎస్ క్యాడేట్లు వాలంటీర్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
