సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఆగస్ట్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ,జగిత్యాల జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం అభినందించ విషయం.సర్వాయి పాపన్న గారు ఒక గీత కార్మికుడని కాకుండా ప్రతి తెలంగాణ బిడ్డకు ఆదర్శనీయుడువిప్లవ యోధుడు ఒక విధంగా విప్లవానికి నాంది పలికి ఆనాటి రాచరిక పాలన లోపట గోల్కొండ కోటపై జెండా ఎగరవేయడం వారి యొక్క కాంక్ష తన మదిలో మెదలడం కూడా తాడిత పీడిత వర్గాలకు కాకుండా సామాజికంగా వెనుకబడిన వర్గాల అందరికీ కూడా విప్లవ నాయకుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు .
గౌడ సామాజిక వర్గం అందరినీ నా కుటుంబ సభ్యు inలుగా బావిస్తనని,గీత కార్మికుల అభ్యున్నతికి నా వంతు కృషి చేస్తా,నాతో అయినదే చెప్తా కొందరిల ఏది పడితే అది హామీ ఇవ్వను. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేతే కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించినట్టు గీత కార్మికుల కూడా పింఛన్ సౌకర్యం కల్పించడంలో సఫలీకృతం చెందానని జీవన్ రెడ్డి అన్నారు.
దున్నేవాడిదే భూమి గంగపుత్రులకు చెరువులపై హక్కు గీత కార్మికులకు చెట్టుపై హక్కు ప్రవేశపెట్టింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం
గీతా కార్మికులకు పింఛన్ అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.ఆనాడు ఎక్సైజ్ మంత్రిగా ఎమ్మెల్యేగా ఈత వనాలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ వనాలను కాపాడుకునే బాధ్యత మీపై ఉంది అని గౌడ సోదరులకు సూచించారు
బీసీ కార్పొరేషన్ నుండి రుణం పొంది స్థల సేకరణ చేసే అవకాశం ఉంది అన్నారు.ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గీత కార్మికులకు అండగా నిలుస్తానని తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
