నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు
జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు)
నవ్య బాలికల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థినిలు జూనియర్లకు స్వాగతం ఉత్సవాలను ఆనంద ఉత్సాహాల మధ్య నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్సై సుప్రియ మాట్లాడుతూ విద్యార్థినిలు సమాజంలో జరిగే అరాచకాల పట్ల ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల ఆశయాల మేరకు శ్రద్ధగా చదివి అనుకున్నది సాధించాలన్నారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన తండ్రి కోరిక మేరకు పట్టుదలతో చదివి మొదటి ప్రయత్నంలోనే పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపిక అయ్యానని అయినను తాను ఇంకా మంచి స్థానానికి వెళ్లేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతానని, విద్యార్థినిలు కూడా తమ లక్ష్యాలను ఉన్నతంగా ఏర్పరచుకొని వాటి సాధనకు ముందుగా ఒక్కో విజయాన్ని సాధిస్తూ అంతిమ లక్ష్యం వైపు వెళ్లాలని పది మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్బంగా ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి మార్కులు, ఇంజనీరింగ్, మెడిసిన్ లలో సీటు సాధించిన విద్యార్థినులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్, ప్రిన్సిపాల్ గాలి పెళ్లి ఈశ్వర్ కుమార్, అధ్యాపకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
