ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన
-గాంధీ మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీకి మూడు రోజుల శిక్షణ శిభిరం
సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ లోని ఎన్ఎంసీ( నేషనల్ మెడికల్ కమిషన్) ఆధ్వర్యంలో గాంధీమెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ కి బేసిక్ కోర్సు ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్–2025 ఐదవ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా,సూపరింటెండెంట్ డా.రాజకుమారి లు మాట్లాడుతూ..వైద్య విద్యార్థులకు మరింత మెరుగ్గా బోధించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఫ్యాకల్టీకి ఎంతో దోహదపడుతాయని అన్నారు. ఆధునిక బోధన పద్దతులపై అద్యాపకులకు అవగాహన కల్పించడం ఈ మూడు రోజుల ట్రైనింగ్ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. మూడవ రోజు ముగింపు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.రవిశేఖర్ రావు, ఎన్ఎంసీ ప్రాంతీయ కేంద్ర కన్వీనర్ డా.,కిరన్ మాదల, కో కన్వీనర్ డా.సుభోద్,సీనియర్ ప్యాకల్టీ డా.తిరుపతిరావు, డా.ఐశ్వర్య,డా.సృజన పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
